Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
మండలంలోని గండుగుల పల్లి గ్రామంలో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, ఆత్మకమిటీ చైర్మన్ కె.వి.సత్యనారాయణ, ఎంపీపీ సోయం ప్రసాద్, వైస్ ఎంపీపీ దారా మల్లిఖార్జునరావు, ఏఎంసీ చైర్మన్ కొయ్యల అచ్యుతరావు, సర్పంచ్ రాజేష్, ఎర్ర వసంతరావు, అగ్రికల్చర్ ఆఫీసర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.