Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తల్లాడ
మండలంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్నందున ప్రజలు నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని, జాగ్రత్తగా ఉండాలని పీహెచ్సీ వైద్యులు డాక్టర్ నవ కాంత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... బుధ, గురు వారాల్లో 43 కరోనా కేసులు నమోదయ్యాయన్నారు.