Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూసుమంచి
మండలంలోని పాలేరు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ రామసహయం మాధవి రెడ్డి శనివారం హైదరాబాద్లో టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాధవిరెడ్డితో పాటు పాలేరుకి చెందిన 50 కుటుంబాలు ఉత్తమ్ సమక్షంలో చేరారు.