Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వారావుపేట
నియోజక వర్గం కేంద్రంలో ఏర్పాటు అయిన కోవిడ్ 100 పడకల చికిత్సా కేంద్రాన్ని స్థానిక గిరిజన సం క్షేమ శాఖ బాలికలు వసతి గృహాన్ని ఎంపిక చేసారు. ఈ మేరకు తహశీల్దార్ చల్లా ప్రసాద్ నేతృత్వంలో అధి కారులు, ప్రజాప్రతినిధులు భవనాన్ని గురువారం సం దర్శించి పనులను పరిశీలించారు. ఈ కేంద్రం కోసం వైద్యారోగ్య శాఖ జిల్లా ఉన్నతాధికారులు పంపిన 20 ప్రాణ వాయువు సిలిండర్లను తహశీల్దార్ చల్లా ప్రసాద్ సమక్షంలో డాక్టర్ అనుదీప్ భద్రపరిచారు.