Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
మండలంలోని రామానుజవరం పంచాయతీ పరిధిలో పారిశుధ్యానికే పెద్దపీట వేస్తున్నామని సర్పంచ్ బాడిస సతీష్ అన్నారు. శుక్రవారం రోజువారి కార్యక్రమాల్లో భాగంగా ప్రతి వీధిలో కాలువలను శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలన్నారు.