Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుమ్ముగూడెం : మండలంలోని మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో శుక్రవారం నిర్వహించిన కోవిడ్-19 కరోనా యాంటి పరీక్షల్లో 29 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు వైద్యాధికారులు మణిదీప్, బాలాజీ నాయక్, జితేందర్ నాయుడు తెలిపారు. పర్ణశాల వైద్యశాలలో 52 మందికి కరోనా పరీక్షలు నిర్వహిం చగా 16 పాజిటివ్ కేసులు, దుమ్ముగూడెం వైద్యశాలలో 28 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 7 పాజిటివ్ కేసులు, నర్సాపురంలో 25 మందికి పరీక్షలు నిర్వహించగా 06 పాజటివ్ కేసులు నమోదు అయినట్లు వైద్యులు తెలిపారు.