Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
కరోనా వైరస్ రెండోదశ వేగంగా వ్యాప్తి చెంది ప్రజలను బలి కోరుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుండి రాష్ట్రంలో పదిరోజుల పాటు లాక్డౌన్ విధించిన విషయం విదితమే. లాక్ డౌన్ సందర్భంగా ముదిగొండలో ప్రధానరహదారి ఖమ్మ- కోదాడ హైవే రోడ్డు బుధవారం నిర్మానుష్యంగా మారింది. పోలీసులు పహారా కాస్తూ లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నారు.