Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-టేకులపల్లి
మండల ప్రజలందరూ లాక్ డౌన్ నిబంధనలు తప్పక పాటించాలని సీఐ భానోత్ రాజు శనివారం తెలిపారు. పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఎవరైనా వ్యాపారస్తులు, దుకాణదారులు ఎక్కువ ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు, కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. రేట్లను దిక్కరించి అమ్మితే ఎవరైనా నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు.