Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
పదవతరగతి ఉత్తీర్ణులైన విద్యార్ధినీ, విద్యార్ధులు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరగోరు విద్యార్దుల నుండి ఆన్లైన్ ద్వారా ధరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎల్ వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం ఆయన కళాశాలలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ధరఖాస్తులు చేసుకునే విద్యార్ధులు టీఎస్‌బీఐఈ వెబ్ సైట్ ద్వారా ప్రైవేశం పొందవచ్చాన్నారు. విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. పూర్తి వివరాలకు 9441518820, 9849035211, 9182462849 అనే ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చాన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అద్యాపకులు మల్లిఖార్జునరావు, శ్రీనివాసరావు, రామకృష్ణ, వినరు కుమార్, శ్రీనివాసరావులతో పాటు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.