Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
బీసీఆర్ ట్రస్టు కరోనా హెల్ప్ లైన్ సెంటర్ అందిస్తున్న సేవలకు స్పందించి భద్రాచలం పట్టణానికి చెందిన బొల్లి పృద్వీ తన సోదరుడు చరణ్ కలిసి బీసీఆర్ ట్రస్టుకి రూ.5000 విరాళం అందజేశారు. సోమవారం తన మిత్రలతో కలిసి ట్రస్టు నిర్వహకులు, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఏ.జె రమేష్‌కి ఈ విరాలాన్ని అందజేశారు. బీసీఆర్ ట్రస్టు సేవలు చాల స్ఫూర్తి దాయకంగా వున్నాయని ఆయన అన్నారు. తాను వృత్తిపరమైన విధినిర్వహణలో వున్నప్పటికీ ఈసేవకు నావంతు తోడ్పాటును అందించి మద్దతు ఇవ్వటం కోసమే విరాళం ఇచ్చానని భవిష్యత్ లోనూ సహాకారం ఇస్తామని చెప్పారు.