Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెస్టారెంట్, ఫంక్షన్‌హాల్, లాడ్జింగ్ అన్ని వసతులు ఒకేచోట
- వ్యాపార దృక్పదంతో కాకుండా ఆరోగ్యకరమైన ఆహారానికే ప్రాధాన్యత
నవతెలంగాణ-పాల్వంచ
రోజురోజుకు అభివృద్ధి చెందుతూ త్వరలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా నిలుస్తున్న పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచలో వినియోగదారులకు నిరంతరం అందుబాటులోకి అమోఘమైన రుచులకు కేరాఫ్‌గా ఒక్కసారి తింటేచాలు మళ్ళీ మళ్ళీ రావాలనిపించేలా హోటల్ గ్రాండ్ వజ్రాస్. బిర్యానీ ప్రియులకు మటన్ దమ్ బిర్యాని, మటల్ మండీ బిర్యాని లభించే ఏకైక రెస్టారెంట్ పాల్వంచలో ఉండడం బిర్యాని ప్రియులకు కలిసివచ్చే అవకాశం. ఒకేచోట అన్ని వసతులు రెస్టారెంట్, ఫంక్షన్‌హాల్, లాడ్జింగ్ వినయోగదారులకు కలిసివచ్చే హౌటల్ గ్రాండ్ వజ్రాస్ ఒక్కసారి రావాలనిపిస్తుంది. వినయోగదారులకు అద్వితీయమైన రుచులను అందించేందుకు ఈ హౌటల్ యాజమాన్యం నిరంతరం తాపత్రయపడుతూనే ఉంది. 50 రకాల వెజ్, నాన్‌వెజ్, దమ్ బిర్యానీలు, మండీ బిర్యానీలు 50 రకాల స్టాటర్స్, బట్టర్నాన్, రోటీ, పుల్కా, అందే ధరల్లో పరిశ్రుభ్రతకు మారుపేరుగా నిలుస్తుంది. ఈ హౌటల్ యాజమాన్యం వ్యాపార దృకత్పదంతో కాకుండా ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత నిస్తున్నారు. నాచురల్ మసాలాలతో సాప్ట్ డ్రింక్, ఐస్‌క్రీమ్స్, ప్రతీ టేబుల్‌కు తగిన స్పేస్, ప్రతీ 2 గంటలకు శానిటేషన్, ఎంతో అనుభవజ్ఞులైన వంట మాస్టర్లను కలిగి ఉన్నారు. విశాలమైన మండీ బిర్యానీ క్యాబిన్స్, కిట్టీపార్టీ, బర్త్‌డే పార్టీలకు ప్రత్యేక క్యాబిన్స్ 20 మందికి సరిపడా కలిగిఉన్నాయి. వంద నుండి 5 వేల మంది వరకు క్యాటరింగ్ సదుపాయం అందుబాటులో ఉండడం విశాలమైన పార్కింగ్ సదుపాయం, లిప్ట్ సౌకర్యం, నిరంతరం సీసీ కెమెరా సెక్యూరిటీ పర్యవేక్షణలో ఉన్నాయి.
రెస్టారెంట్, ఫంక్షన్ హాల్, లాడ్జింగ్
అన్ని వసతులు ఒకేచోట
రెస్టారెంట్ ఫంక్షన్ హాల్, లాడ్జింగ్ అన్ని వసతులు ఒకేచోట ఉన్న ఏకైక హౌటల్ గ్రాంట్ వజ్రాస్. మ్యారేజ్, ఎంగేజ్మెంట్, బర్త్‌డే పార్టీ, కాన్ఫరెన్స్ మీటింగ్‌లకు ఉపయోకరమైన ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసితో 100 నుండి 250 మంది సరిపడా హాల్ ఉండడం విశేషం. వెజ్, నాన్‌వెజ్ ఫుడ్ సైకర్యం, డెకోరేషన్, బ్యాండ్, సన్నాయి. సదుపాయం అధుపాతనమైన విశాలమైన లగ్జరీ రూంలు వేడి నీటి సదుపాయం. 24 గంటల పవర్‌బ్యాకప్, విశాలమైన పార్కింగ్ సదుపాయం, ప్రజలకు అందుబాటులో ఉండడం విశేషం. భోజనం ఆర్డర్కోసం 7799010123, 7799640123కు సంప్రదిస్తే చాలు, అలాగే ఫంక్షన్ హాల్ బుకింగ్ రూంలు 7799650123, 7799010123 నెంబర్లకు సంప్రదించాలి. ఈ అవకాశాన్ని వినయోగదారులు సద్వినియోగం చేసుకోవాలని హౌటల్ యాజమాన్యం కోరుతున్నారు.