Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాల్వంచ
తెలంగాణ రాష్ట్రంలో బహుజన దళిత మహిళలపై అత్యాచారాలు ఖండిస్తున్నా మని బీఎస్పీ యెర్రా కామేష్ అన్నారు. నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం పట్టణ అధ్యక్షుడు కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన స్థానిక పట్టణ కార్యాలయం నందు జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సాయి, అసెంబ్లీ కన్వీనర్ కిరణ్, పట్టణ అధ్యక్షుడు ప్రవీణ్, శ్రీను, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు