Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
మండలపరిధిలో గంధసిరి గ్రామానికి చెందిన షేక్ సాధిక్(16) చేపలవేటకు మున్నేరుకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి ఆదివారం మృతిచెందాడు. మృతదేహాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్మినేని రమేష్ బాబు సందర్శించి నివాళులర్పించారు.