Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గాలిబ్ సాహెబ్ సంస్మరణ సభలో వక్తలు
నవతెలంగాణ-ఖమ్మం
షేక్ గాలిబ్ సాహెబ్ సంఘానికి చేసిన సేవలను మరువలేనివని సంఘం జిల్లా కమిటీ అధ్యక్షులు షేక్ బడే సాహెబ్ అన్నారు. సోమవారం ఖమ్మం లోని పెన్షనర్ల భవన్లో షేక్ గాలిబ్ సాహెబ్ సంస్మరణ సభ జరిగింది. ఈ సభలో ఆయన మాట్లాడారు. ఈ సంస్మరణ సభలో రాష్ట్ర గౌరవ సలహాదారు, కరీంనగర్ జెడ్పీ కోఆప్షన్ సభ్యులు యండి శుక్రుద్దీన్, రాష్ట్ర చీఫ్ అడ్వైజర్ యండి రహీం పాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యండి ముస్తాఫా, రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ మీరా, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ యండి అబ్దుల్ కలాం, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు షేక్ జానిబేగం, రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ అన్వర్ పాషా, రాష్ట్ర నాయకులు షేక్ లాల్ జాన్ పాషా, రాష్ట్ర సహాయ కార్యదర్శి సొందు మియా, ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డా.షేక్ సలీమ్, ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సయ్యద్ బాషా, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ షేక్ మీరా సాహెబ్, జిల్లా గౌ.షేక్ పుల్లా సాహెబ్, ఖమ్మం జిల్లా మహిళా అధ్యక్షురాలు షేక్ సకినా బి, షేక్ జానీ టీచర్, మహబూబాబాద్ జడ్పీ కోఆప్షన్ సభ్యులు మహబూబ్ పాషా, రాష్ట్ర ఉపాధ్యక్షులు రంజాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జానీ, నల్గొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ముస్తాఫా, జిల్లా సహాయ కార్యదర్శి డా.షేక్ రహీం, జిల్లా నాయకులు షేక్ సిద్ధి బాషా, షేక్ మౌలాలి, షేక్ హుస్సేన్, సాహెబ్ హుస్సేన్, ఖమ్మం నగర అధ్యక్షులు రసూల్, సుజాత నగర్ అధ్యక్షులు షేక్ ఖాసీం, మహిళా నాయకురాలు షేక్ మీరాభి, షేక్ ఖాజాబి, హౌంగార్డు సైదులు, మెకానిక్ గాలిబ్, షేక్ సుబాని, కళాకారుల సంఘం అధ్యక్షులు, షేక్ బాషా , పాల్వంచ వసుంధర మౌలా, కొట్టు సైదులు , రాజ్ మహ్మద్ , తదితరులు పాల్గొన్నారు.