Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మధిర : మధిర టౌన్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న నాగేశ్వరరావు(54) ఖమ్మంలోని వారి నివాసంలో గుండెపోటుతో మృతిచెందారు. వారి మృతి పట్ల సిఐ మురళి, టౌన్ ఎస్ఐ సతీష్ కుమార్, ప్రతినిధులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.