Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొత్తగూడెం బార్ అసోసియేషన్ సభ్యులు మల్లేశ్
నవతెలంగాణ-పాల్వంచ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ప్రముఖ న్యాయవాధి జలసూత్రం శివరాంప్రసాద్ ఇంటిపై దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని జిల్లా బార్ అసోసియేషన్ జిల్లా అద్యక్షులు తోట మల్లేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన విలేకర్లతో మాట్లాడుతూ దాడిని తీవ్రంగా ఖండించారు. న్యాయవాధులు వృత్తి చేయాలంటే కత్తిమీద సాములా మారిందన్నారు. భవిష్యత్తులో న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చేయాలని డిమాండ్ చేశారు.