Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
టీఎస్ఆర్జేసీ ఫలితాలలో త్రివేణి విద్యార్థిని ప్రతిభ చూపారు. శుక్రవారం ప్రకటించిన టియస్ఆర్జెసి ఎంట్రన్స్ టెస్ట్-2021 ఫలితాలలో త్రివేణి విద్యార్థిని యస్ఆర్పి ఎన్.సాయి వెన్నెల (హాల్టికెట్-2112210245) రాష్ట్ర స్థాయిలో అంత్యంత ప్రతిభ కనబరిచి 111 మార్కులతో 10వ ర్యాంకు సాధించిందని పాఠశాల డైరెక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో యస్ఆర్పిఎన్.సాయి వెన్నెలను త్రివేణి పాఠశాల డైరెక్టర్ గొల్లపూడి జగదీష్, సీఆర్ఓ కాట్రగడ్డ మురళీ కృష్ణ, జడ్ఎఓ అనిల్, ప్రిన్సిపాల్ సురేష్, శ్రీనివాస్ సింగ్, ఉపాధ్యాయులు అభినందించారు.