Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్లూరు
తెలుగు రాష్ట్రాలలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురుబ్రహ్మ పురస్కార్ 2021కు దంతాల సుదాకర్ ఎంపికయ్యారు. గురుబ్రహ్మ పురస్కార్ -2021''కు ఎంపికలు సెంటర్ పర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్సెటివ్ విజయవాడ వారు ప్రకటించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాలలో 9 మందిని (ఎపి 7, టీఎస్ 2) ఎంపిక చేసినట్లు ఆ సంస్థ డైరెక్టర్ కె. రామారావు తెలిపినట్లు సుధాకర్ తెలిపారు. సెప్టెంబరు 5న విజయవాడలో ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు. విద్యా, పర్యావరణ సామాజిక సేవా రంగాలలో చేస్తున్న సేవలు గుర్తిస్తూ, కరోనా అహగాహన యాత్ర ద్వారా ప్రజలను చైతన్య పర్చినందుకు అవార్డుకు ఎంపిక చేశారు.