Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సత్తుపల్లి రూరల్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలు పరిష్కరించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి జాజిరి శ్రీనివాస్‌రావు అన్నారు. మండల పరిధిలోని బేతుపల్లి సీపీఎం గ్రామ శాఖ మహా సభ ఆ పార్టీ మండల నాయుకులు కావూరి వెంకటేశ్వరావు అధ్యక్షతన జరిగింది. అనంతరం గ్రామశాఖా కార్యదర్శిగా కాకాని శ్రీనివాసరావును ఎన్నుకున్నారు. సభలో నాయుకులు భాగ్యమ్మ, హాసవత్ కృష్ణా, కువ్వారపు లక్ష్మణ రావు, మద్దిశెట్టి పోచయ్య, వెంకటలక్ష్మి, రాణి తదితరులు పాల్గొన్నారు.