Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రూ.పది వేల చొప్పున ఆర్థిక సాయం అందజేత
నవతెలంగాణ-ఇల్లందు
ఇటీవల మృతి చెందిన ముగ్గురు లారీ ఓనర్ల కుటుంబాలకు లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కుటుంబానికి రూ.పదివేల చొప్పున ఆర్థిక సాయం చేసినట్టు అధ్యక్ష, కార్యద ర్శులు యలమధ్ధి రవి, ఎండి ఖాదర్లు తెలిపారు. ఆర్థిక సాయం అందుకున్న వారిలో మహమ్మద్ ఆరిఫ్, భూక్య లాలు, బట్టు శ్రీనివాస్ కుటుంబాలు ఉన్నాయి. ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నల్ల శ్రీను, వెంకన్న, రహీమ్ ఉద్దీన్, జాయింట్ సెక్రెటరీ ఎండి ఫక్రుద్దీన్, కోశాధికారి సయ్యద్ కాజా, ఆర్గనైజర్ సెక్రటరీ రషీద్, లారీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.