Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం లీగల్
ఖమ్మంలో న్యాయ వాదులు విధులను బహిష్కరించి భారత్ బంద్కు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐలూ, కాంగ్రెస్, టీడీపీ లీగల్ సెల్ ఐలూ పౌర హక్కుల సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ మెంబర్ కొల్లి సత్యనారాయణ, వై నాగేశ్వరరావు, గొల్లపూడి రామారావు, శరత్ కుమార్ రెడ్డి, రాజ శేఖర్ రెడ్డి, శేషగిరిరావు, పి విప్లవ్ కుమార్, శ్రీనివాస రావు, శ్రీనివాస రెడ్డి, మహిళా న్యాయ వాదులు, జూనియర్ సీనియర్ న్యాయ వాదులు నిరసన తెలిపారు.