Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మణుగూరు: 2020-21 సంవత్సరంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన నాసా సెలక్షన్లో మణుగూరుకు చెందిన గౌతమ్ మోడల్ స్కూల్ ( శ్రీ చైతన్య) నుండి 30 మంది విద్యార్దులు ఎంపిక అయినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసాద్ తెలిపారు. బుధవారం పాఠశాలలో అధ్యాపక బృందం విద్యార్దులను ప్రశంసాపత్రాలతో అభినందించారు.ఈ కార్యక్రమంలో డి ప్రసాద్,అధ్యాపక బృందం పాల్గొన్నారు.