Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
భారత వ్యవసాయ రంగం-ప్రస్తుత సవాళ్లు అనే అంశం పై సోమవారం సెమినార్ జరుగనుంది. తెలంగాణ రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం ఆద్వర్యంలో కొత్తగూడెం క్లబ్ నందు ఉదయం 10 గంటలకు సెమినార్ ఏర్పాటు చేశారు. ఈ సెమినార్కు ముఖ్య అతిథి, ప్రధాన వక్తగా అఖీల భారత రైతు సంఘం జాతీయ సహాయ కార్యదర్శి విజు కృష్ణన్ హాజరు కానున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాటు పూర్తిచేశారు.