Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం రూరల్
మండలంలోని తల్లంపాడు గ్రామంలో ఆదివారం టీఆర్ఎస్ నుంచి 30 కుటుంబాలు కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా తల్లంపాడు సర్పంచ్ యారసాని శివ శంకర్ రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ శివశంకర్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వారికి తాను అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కుమ్మరి అంబేద్కర్, శేఖర్,సత్యనారాయణ, భారీ విజరు, ఆంతోటి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
ట్రాక్టర్ బోల్తా సంఘ