Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
ముదిగొండ మండలం కమలాపురం గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తుల అకాల దుర్మరణానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ చట్టు స్వామిపై ములకలపల్లి కోటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ టీ నరేష్ ఆదివారం తెలిపారు.