Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండ్రుగొండ
మండల పరిధిలోని పురుగు మందుల షాపులను మణుగూరు ఏడీఏ తాతారావు ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు సోమవారం చేపట్టారు. స్టాక్, రికార్డులను తనిఖీ చేశారు. పురుగు మందులు, ఎరువులు కొనుగోలు చేసేటప్పుడు ఖచ్చితంగా రసీదు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నవీన్ బాబు, ఏఈఓలు సాయిబాను, విజరు, శ్రీ కన్య తదితరులు పాల్గొన్నారు.