Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మధిర
మధిర కోర్టు భవనం శిథిలావస్థకు చేరిన సందర్భంలో మరమ్మతులు చేస్తున్న కారణంగా కోర్టు భవనం నిర్వహణను తాత్కాలికంగా వెటర్నరీ హాస్పిటల్ భవనంలోకి మార్చడం జరిగింది. ఈ భవనంలో కోర్టు నిర్వాహణను జూనియర్ సివిల్ జడ్జి డి.ధీరజ్ కుమార్ ప్రారంభిం చారు. కార్యక్రమంలో కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు.