Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యతిరేకంగా దిష్టిబొమ్మ దహనం
మణుగూరు : బొగ్గుబ్లాకుల ప్రయివేటీకరణ ఉపసంహారించుకోవాలని, కార్మికుల సమస్యలను పరిష్కారించాలని ఇఫ్టూ ఆధ్వర్యంలో కేంద్రప్రభుత్వం దిష్టిబొమ్మను ఎంసిహెచ్వద్ద దహనం చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ సింగరేణిలో 88 బొగ్గు బ్లాకుల ప్రయివేటీకరణ కారణంగా కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నరన్నారు. ఈ కార్యక్రమంలో మంగీలాల్, రమేష్గురుమూర్తి, బావుసింగ్, సాంబ, కె.రవి, శంకర్, వెంకటనారాయణ, లవకుమార్, ఉప్పలయ్య, వేణు, శ్రీను పాల్గొన్నారు.