Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొణిజర్ల
జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టిఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు, వికలాంగులకు, పేదలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గోసు మధు, సొసైటీ చైర్మన్ చేరుకుమల్లి రవి, టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కోసూరి శ్రీనివాసరావు, దొండపునేని రామారావు, రాయల పుల్లయ్య, పోట్లపల్లి శేషగిరిరావు, ఏలూరి శ్రీనివాసరావు, పార్టీ ప్రధాన కార్యదర్శి పరికపల్లి శ్రీను, వైరా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తాళ్లూరి చిన్నపుల్లయ్య, సురభి వెంకటప్పయ్య, దరావత్ బాబులాల్, ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షులు బురా ప్రసాద్, బిసి సెల్ అధ్యక్షులు రచ్చ రామకోటయ్య, ఎస్సి సెల్ అధ్యక్షులు అద్దంకి చిరంజీవి, ఎస్టి సెల్ అధ్యక్షులు మూడ్ సురేష్, యువజన విభాగం అధ్యక్షులు వడిత్య రంగారావు, సర్పంచ్‌లు రాయల నాగేశ్వరరావు, షైక్ అబ్జాల్ బీ,గుగులోత్ నరసింహ, రంగు సత్యనారాయణ, స్వప్న, శిలవమ్మా, ఎంపీటీసీలు గుండ్ల కోటేశ్వరరావు, వింజం విజయ, దొండపునేని లలిత కుమారి, ముర్కుపుడి అంబెడ్కర్, తేజవత్ కుమారి, మండల నాయ కులు పోట్లపల్లి జిడయ్యా, కొనకంచి మోషే, కనగంటి రావు, గడల నరేంద్ర, లకావత్ దేవేందర్, గుర్రం రామకృష్ణ, ,మద్దిన్ని ఆది నారాయణ, తేజవత్ మదన్, షైక్ ఖాదర్, బొడా వెంకన్న, బొడ్డుపల్లి నాగేశ్వరరావు, పగడాల నాగేశ్వరరావు, చల్లా భాస్కర్, కందుల శ్రీను, ఇస్రమ్ సైదులు, కొండలు, పవన్, షైక్ ఖాదర్, గుండెబోయిన నరసింహారావు, సురేష్, విను కొండ సందీప్, దేవర కొండలు, నల్లమోతు లక్ష్మయ్య, చల్లా బాబురావు, దీరాజ్, కిషోర్, కర్నాటి నాగరాజు, పందిళ్ళ దుర్గారావు, వంశీ, షైక్ నజీర్, వేణు, శివ, నాగరాజు, నరసింహరావు, జానీ, సైదులు, చల్లా శ్రీను తదితరులు పాల్గొన్నారు.
బోనకల్ : మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేద ప్రజలకు పెద్దన్నలాంటి వాడని టిఆర్ఎస్ జిల్లా నాయకులు ఉమ్మినేని కృష్ణ అన్నారు. పొంగులేటి జన్మదిన సందర్భంగా దివ్య దయాల్ వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి పొంగులేటి శ్రీనన్నకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల నాయకులు తోటకూర వెంకటేశ్వరరావు, కోయి నేని ప్రదీప్, బోయినపల్లి మురళి, గొడుగు కృష్ణ చింతలచెరువు లక్ష్మీనారాయణ, ఊటుకూరు బాలకృష్ణ, గంగుల గోపి, రావుట్ల హరికృష్ణ, నాగేశ్వరరావు, లక్కీసెట్టి సాయి, మరీదు శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఎర్రుపాలెం : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వ హించారు. మండల పరిధిలోని మీనవోలు గ్రామంలో డిసిసిబి డైరెక్టర్ అయిలూరి వెంక టేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచి పెట్టారు. కార్యక్రమంలో కోట రాంబాబు, జడ్పిటి సి కవిత, సర్పంచులు మొగిలి అప్పారావు, జంగా పుల్లారెడ్డి, కూరపాటి సుందరమ్మ, సొసైటీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, అక్కి రెడ్డి, రవీంద్ర రెడ్డి, వెంకటరామి రెడ్డి, త్రివేణి, చిన్నం రాము, షేక్ హుస్సేన్, ఉమామహేశ్వరి, బుర్ర వెంకట నారాయణ, స్టాలిన్ తదితరు లు పాల్గొన్నారు.
కారేపల్లి : పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను కారేపల్లి మండలం కారేపల్లి, మాధారం, పోలంపల్లి, సీతారాంపురంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కారేపల్లిలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు ఇమ్మడి తిరుపతి రావు ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో సర్పంచ్ ఆదెర్ల స్రవంతి, ఎంపీటీసీలు ఇమ్మడి రమాదేవి, ఆలోత్ ఈశ్వరినందరాజ్లు కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణి చేశారు. కారేపల్లి పీహెచ్సీలో రోగులకు పండ్లు, బ్రెడ్‌ను పంపిణి చేశారు. మాధారంలో సర్పంచ్ అజ్మీర నరేష్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణి చేశారు. పోలంపల్లి, సీతారాంపురంలో కూడా అభిమానులు వేడుకను జరిపారు. ఈకార్యక్రమంలో రైతు బంధు మండల కోఆర్డీనేటర్ గుగులోత్ శ్రీను, సంత ఆలయ చైర్మన్ మల్లెల నాగేశ్వరరావు, సోసైటీ డైరక్టర్ మర్సకట్ల రోషయ్య, మండల కోఆప్షన్ ఎండీ.హనీఫ్, మార్కెట్ కమిటీ డైరక్టర్ వాంకుడోత్ నరేష్, ఉపసర్పంచ్లు భాగం వెంకటప్పారావు, మణిగొండ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
వేంసూరు : పొంగులేటి జన్మదిన వేడుకలను జయ లక్ష్మీపురంలో గడ్డి పర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. టిఆర్ఎస్ జిల్లా నాయకులు మట్టా దయానంద్ పాల్గొని కేక్ కటింగ్ చేసి కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు.
వైరా : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడు కలను వాసవి కళ్యాణ మండపం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, రైతుబంధు మండల కన్వీనర్ మిట్టపల్లి నాగి, జెడ్పిటిసి నంబూరి కనకదుర్గ, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కాపా మురళికృష్ణ, టిఆర్ఎస్ పార్టీ వైరా పట్టణ అధ్యక్షుడు దార్న రాజశేఖర్, ముత్య సహకార సంఘం సొసైటీ అధ్యక్షులు ఎస్కే రహీమ్ పాల్గొన్నారు.
మధిర: పొంగులేటి జన్మదిన వేడుకలను మధిరలో ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, అంబేద్కర్ సెంటర్ నందు కేక్‌ను కట్ చేశారు. పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రెడ్డి గార్డెన్స్ నందు ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు డా. కోట రాంబాబు ప్రారంభించారు. సుమారు 200 మంది రక్తదానం చేశారు.కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు అయిలూరి వెంకటేశ్వరరెడ్డి , యన్నం కోటేశ్వరరావు, లక్ష్మారెడ్డి, సీతారామిరెడ్డి, దేవిశెట్టి రంగా, మొండితోక సుధాకర్ పాల్గొన్నారు.