Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంప్రాంతీయప్రతినిధి
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి అని చిమ్మ చీకట్లను చీల్చుతూ వెలుగులు పంచే ఈ వేడుకను జిల్లాలోని ప్రజలు సుఖ సంతోషాలతో జరుపుకోవాలని టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు ఆకాంక్షించారు.