Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మధిర
మధిర మండల పరిధిలోని నిదానపురం క్రాస్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని కారు ఢకొీనడంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే మృతులు మాటూరు గ్రామానికి చెందిన కిరణం షాపు యజమాని దారి ఎర్ర బొల్లు మాధవరావు(59), లలితా(57) దంపతులుగా గుర్తించారు. ఎర్రుపాలెం శుభకార్యానికి వెళ్లి తిరిగికి వస్తున్న తరుణంలో నిదానపురం క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం రాత్రి గుర్తుతెలియని కారు ఢ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.