Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నల్లబ్యాడ్జీలతో కార్మికుల నిరసన
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు ఓసి2లో ప్రమాదంలో చనిపోయినా ముగ్గురు కార్మికులకు, శ్రీరాంపూర్‌లో చనిపోయినా మరో నలుగురు కార్మికులకు ఒక్కోక్కరికి రూ.కోటి చొప్పున ఎక్గ్రేషియో చెల్లించాలని ఎండి.రకీబ్ ఈపి ఆపరేటర్‌గా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు దరించి విధులకు హాజరయ్యారు. మణుగూరు మైన్స్ డిపార్టుమెంట్ల వద్ద సింగరేణి కారలీస్ వర్కర్స్ యూనియన్ మంగళవారం ఏరియా బ్రాంచీ కార్యదర్శి వై.రాంగోపాల్ మాట్లాడారు. ఓసి4 కాంట్రాక్టికరణ రద్దు చేయాలని సింగరేణి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. ఈ కార్యరకమంలో బ్రాంచి నాయకులు రాంనర్సయ్య, శివయ్య, శ్రీనివాస్, నాగరాజు, మల్లేష్, సుబాని, వెంకటనర్సయ్య, శ్రీను, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు