Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
రైతులు పండించే వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ హైద్రాబాద్ లోని ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్యే హరిప్రియ గిరిజనులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ రైతులు పండించే వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుండా, రైతుల పట్ల చూపుతున్న నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా కార్యక్రమం జరిగిందని అన్నారు.