Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వేంసూరు
సరిహద్దు గ్రామాలలో సోమవారం పోలీసులు, రెవెన్యూ అధికారులు వాహనాలను తనిఖీ చేపట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడ్డటంతో ఆంధ్ర సరిహద్దున ఉన్న ప్రధాన రహదారులపై వెళ్లే వాహనాలను తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో తహసీల్దార్ ముజాహిద్, ఆర్ఐ అశోక్, ఏఎస్ఐ సౌరి, సిబ్బంది పాల్గొన్నారు.