Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మధిర
మధిర కోర్టు అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా టీ కార్తీకరెడ్డి తమ బాధ్యతలను ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి డి ధీరజ్ కుమార్ వారి నుండి స్వీకరించారు. ఇప్పటి వరకు అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న డీ దీరాజ్ కుమార్ ప్రధాన జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు వాసంశెట్టి కోటేశ్వరరావు, నంబూరు జనార్దన్ రావు, భైరవభట్ల శ్రీనివాసరావు, గంధం. శ్రీనివాసరావు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.