Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినతి
నవతెలంగాణ- ఖమ్మం
ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి వెంటనే చెల్లింపులు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతూజిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ కి గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జన జాగరణ యాత్ర ఇంచార్జ్ సమీర్ కౌశాల్గారు , జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుపువ్వాళ్ళ దుర్గాప్రసాద్ మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ శాసన మండలి సభ్యులు పోట్ల నాగేశ్వరరావు,. స్థానిక సంస్థల ఎం.ఎల్.సి. అభ్యర్థి రాయల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దెబ్బల సౌజన్య, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్ , జిల్లా ఎస్.సి. సెల్ అధ్యక్షులు బొడ్డు బొండయ్య, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్కా శేఖర్, వనం ప్రదీప్ చక్రవర్తి (బాబు), ఖమ్మం నగర కార్పొరేటర్లు లకావత్ సైదులునాయక్, పల్లెబోయిన చంద్రం, మధిర బి-బ్లాక్ అధ్యక్షులు కన్నెబోయిన గోపీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు