Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కల్లూరు
18 సంవత్సరాలు నిండిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ వేయడమే లక్ష్యంగా పెట్టుకొని అందజేస్తున్నట్లు మేజర్ పంచాయతీ సర్పంచ్ లక్కినేని నిరజ రఘు తెలిపారు. బుధవారం గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వారు పరిశీలించారు. కార్యక్రమంలోఏఎన్ఎం రజినీ, ఆశావర్కరు వసంత, వార్డు సభ్యులు అఫ్రోజ్, ఉబ్బన. వెంకటరత్నం, రాచమల్ల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు