Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎస్సీసీడబ్ల్యూ రాష్ట్ర అథ్యక్షులు వెంకన్న
నవతెలంగాణ-మణుగూరు
పోరాటాలతోనే హక్కులు సాధించుకోవడం సాధ్యమని సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎ.వెంకన్న అన్నారు. సోమవారం ఇప్టూ కార్యాలయంలో ఎం.సంజీవ్ అధ్యక్షతన రీజీయన్ స్థాయి జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. అనంతరం నూతన కమీటీని ఎన్నుకున్నారు. రీజీయన్ నూతన కమీటీ అధ్యక్షులుగా పెద్దబోయిన సతీష్, ఉపాధ్యక్షులుగా (కొత్తగూడెం), ప్రధాన కార్యదర్శి ఆర్ మధుసూధన్‌రెడ్డి, సహాయకార్యదర్శి ఆశోక్ (మణుగూరు), కోశాధికారి గుర్రం పుష్పరాజు (గుండాల), పదిమంది కార్యవర్గ సభ్యులతో నూతన కమీటీని ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు.