Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జడ్పీటీసీ సున్నం నాగమణి
నవతెలంగాణ-ములకలపల్లి
ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 242 ఓట్లు వచ్చాయని, 142 ఓట్లు క్రాస్ అయ్యాయని కాంగ్రెస్ వైపు ప్రజాప్రతినిధులు చూస్తున్నారని జడ్పీటీసీ సున్నం నాగమణి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని మాధారంలోని తన నివాసంలో ఆమె మాట్లాడారు. మార్పు మొదలైందని, కాంగ్రెస్కు ఓట్లు చేసిన ప్రజా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. 2025లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని సున్నం నాగమణి జోస్యం చెప్పారు.