Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంఎల్సీగా గెలుపొందిన తాత మధుని జడ్పీటీసీ పోట్ల కవిత శ్రీనివాస్‌రావు దంపతులు మంగళవారం ఎన్నికల కౌంటింగ్ వద్ద కలిసి శూభాకాంక్షలు తెలిపారు. తన గెలుపులో భాగస్వామ్యమైన పోట్ల దంపతులను తాత మధు అభినందించారు.