Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొణిజర్ల
ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాతా మధు ఘన విజయం సాధిం చడంతో మండల తెరాస శ్రేణులు బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణి చేశారు. అనంతరం రంగులు చల్లుకొని ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు వై చిరంజీవి, జడ్పిటిసి కవిత, వైస్ ఎంపీపీ డేరంగుల వెంకట రమణ, కో ఆప్షన్ నెంబర్ షేక్ మౌలానా, టీఆర్ఎస్ జిల్లా నాయకులు బాణోత్ బాలాజీ, పోట్ల శ్రీనివాస్‌రావు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ కిలారు మాధవరావు, జిల్లా రైతు సంఘం సభ్యులు పోగుల శ్రీనివాసరావు, సర్పంచుల సంఘం అధ్యక్షులు చల్ల మోహన్‌రావు, ఎస్టీసెల్ మండల కార్యదర్శి నరసింహారావు, వెంకటరత్నం, కొమ్మినేని వెంకటేశ్వర్లు, డి విజరు, రామకృష్ణ, బానోత్ మాన్ సింగ్, లాల్ వీరన్న, శ్రీను, రాము తదితరులు పాల్గొన్నారు.