Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని పార్టీ జిల్లా నాయకులు యర్రా శ్రీనివాసరావు అన్నారు. జనవరిలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగే పార్టీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ నగరంలోని 30వ డివిజన్లో ఆదివారం ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఖమ్మం త్రీ టౌన్ కార్యదర్శి భూక్య శ్రీనివాస్, బండారు యాకయ్య, బండారు వీరబాబు, షేక్ ఇమామ్, రంగు హనుమంత చారి, సారంగి పాపారావు, ఎర్ర నగేష్, మద్ది శ్రీను, జంగం నగేష్, సుద్దాల హనుమంతు రావు, బెజవాడ చంద్రశేఖర్, రంగు పుష్పవతి, సుంకరి లింగేశ్వరీ, ఉడుగుల శ్రీను, భూక్య సుభద్ర, నూకల నాగేశ్వరరావు పాల్గొన్నారు న