Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వైరా టౌన్
వైరా మున్సిపాలిటీ పరిధిలోని గవర్నమెంట్ హైస్కూల్ నందు తొమ్మిది, పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు వెంపటి ట్రస్ట్ హెల్పింగ్ హ్యాండ్స్ చైర్మన్ వెంపటి రంగారావు గురువారం అట్లాస్, నోట్ బుక్స్ వితరణగా అందించారు.ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.