Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తల్లాడ
నరసింహారావు పేట గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) సానుభూతిపరుడు సూద వెంకట నారాయణ(60) అనారోగ్యంతో సోమవారం మృతిచెందారు. భౌతికకాయాన్ని పార్టీ మండల కార్యదర్శి అయినాల రామలింగేశ్వరరావు, గోపాల్పేట సర్పంచ్ నల్లమోతు మోహన్రావు, సిపిఎం నాయకులు గుంటుపల్లి వెంకటయ్య, పులి వెంకట నరసయ్య, శివలెంక వెంకట నరసయ్య, సుంకర కృష్ణయ్య, సుంకర నరసింహారావు, సుధా నర్సింగ్ రావు పాల్గొన్నారు.