Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
మండలంలోని జమేదారుబంజర గ్రామ పంచాయతీలో తడి, పొడి చెత్త బుట్టలను సర్పంచ్ పాశం సుగుణ ఆధ్వర్యంలో ఎంపీపీ సోయం ప్రసాద్, జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ మన్నెం విజయలకిëల చేతుల మీదుగా గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్యస్ పార్టీ సీనియర్ నాయకులు మన్నెం అప్పారావు, గ్రామ నాయకులు కుంజా సూరిబాబు, పాశం వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.