Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుమలాయపాలెం
వైరస్‌తో నష్టపోయిన మిర్చి రైతులకు ఎకరానికి లక్ష రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని తిప్పారెడ్డి గూడెం సిపిఎం ఆధ్వర్యంలో మిర్చి తోటలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పోట్ల వాసయ్య, అచ్చ ఉప్పలయ్య, బోడ అచ్చా తదితరులు పాల్గొన్నారు.