Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం రైతు బంధు సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ డౌలే లక్ష్మి ప్రసన్న, సాయికిరణ్, వైస్ చైర్మెన్ వెంకటేశ్వర్లు, సిబ్బంది, వ్యాపారస్తులు, దడవాయిలు, హమాలీలు పాల్గొన్నారు.