Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మధిర
సిరిపురం, మునగాల, ఖాజీపురం గ్రామాలలోని నర్సరీలు, బృహత్ పల్లె ప్రకృతివనం, మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్లను డీఆర్డీఓ విద్యాచందన పరిశీలించారు. ఈ సందర్భంగా నర్సరీ బ్యాగులలో సీడ్ డిబ్లింగ్ త్వరగా పూర్తి చేయాలని, అవెన్యూ ప్లాంటేషన్లలో మొక్కలు సర్వేవల్ 100 శాతం ఉండేలా చూసుకోవాలని అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ పర్యటనలో ఎంపీడీవో విజరుభాస్కర్రెడ్డి, ఎంపీఓ శాస్త్రి, ఏపీఓ, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.