Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
ఇంజనీరింగు చదువుతున్న విద్యార్థిని సారపాకకు చెందిన మెరిట్ విద్యార్థిని మహమ్మద్ కరిష్మాకు రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం రూ.25 వేల ఆర్థిక సహాయంను ఆదివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కోట మధుసూదనరావు, కార్యదర్శి చలపతిరావు 2023-24 ఆర్ధిక సంవత్సరంకు గాను తెలంగాణ, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు కాబోయే రోటరీ ఇంటర్నేనల్ 3150 జిల్లా గవర్నరు డాక్టర్ బూసిరెడ్డి శంకర్రెడ్డి, అసిస్టెంటు గవర్నరు గుదికందుల నాగేశ్వరరావు, మీసం వసంతరావు, ప్రోగ్రాంచైర్మన్ సానికొమ్ము బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు.