Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్ర రైతుబంధు సమితి ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్-2022ను జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ సోమవారం తన చాంబర్ లో ఆవిష్కరించారు. రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం. విజయనిర్మల ఆధ్వర్యంలో కొనసాగిన ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి సభ్యులు మంకెన రమేష్, ఏడీఏ సరిత పాల్గొన్నారు.